పోస్ట్‌లు

హల్లెలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ (hallelooya paadeda prabhu ninni koniyaadedan) - Telugu Christian Song Lyrics

హల్లెలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ హల్లెలూయ పాడెద ప్రభు నిన్ను కొనియాడెదన్ (2) అన్నీవేళల యందున నిన్ను పూజించి కీర్తింతును  (2) ప్రభువా నిన్నే కొనియాడెదన్ ||హల్లెల్లూయ || 1. వాగ్ధానముల నిచ్చి నెరవేర్చువాడవు నీవే (2) నమ్మకమైన దెవా నన్ను కాపాడువాడవు నీవే (2) ప్రభువా నిన్నే కొనియాడెదన్ ||హల్లెల్లూయ || 2. ఎందారు నిన్ను చూచిరో వారికి వెలుగు కలిగెన్ (2) ప్రభువా నీ వెలుగొందితిన్ నా జీవంపు జ్యోతివి నీవే (2) ప్రభువా నిన్నే కొనియాడెదన్ || హల్లెలూయ || 3. కష్టములన్నింటిని ప్రియముగ భరియింతును (2) నీకొరకే జీవింతును నా జీవంపు దాతవు నీవే (2) ప్రభువా నిన్నే కొనియాడెదన్ || హల్లెలూయ ||

క్రీస్తును గూర్చి మీకు ఏమి - తోచుచున్నది (kreestunu gurchi meeku yemi tochuchunnadi) - Telugu Christian Song Lyrics

 క్రీస్తును  గూర్చి  మీకు  ఏమి  -  తోచుచున్నది క్రీస్తును  గూర్చి  మీకు  ఏమి  -  తోచుచున్నది పరుడని  నరుడని  పొరపడకండి  -  దేవుని  కుమారుడు   ఈయన  -  దేవుని  కుమారుడు 1.  ఈయన  నా  ప్రియకుమారుడు  -  ఈయనయందే  ఆనందము     తండ్రియె  పలికెను  తనయుని  గూర్చి  -  మీకేమి  తోచూచున్నది  ||క్రీస్తును|| 2.  రక్షకుడనుచు  అక్షయుని  -  చాటిరి  దూతలు  గొల్లలకు     ఈ  శుభవార్తను  వినియున్నట్టి  -  మీకేమి  తోచూచున్నది  ||క్రీస్తును|| 3.  నీవు  సజీవుడవైన  -  నిజముగ  దైవ  కుమారుడవు     క్రీస్తువు  నీవని  పేతురు  పలుకగ  -  మీకేమి  తోచుచున్నది  ||క్రీస్తును|| 4.  మర్మము  లెరిగిన  మహనీయా  -  మరుగై  యుండకపోతివని     సమరయస్త్రీయే  సాక్షమియ్యగ  - ...

రక్షణ దుర్గమనీ-సంతోషగానముతో (rakshana dubrgamani santosha gaanamuto) - telugu christian song lyrics

 రక్షణ దుర్గమనీ-సంతోషగానముతో రక్షణ దుర్గమనీ-సంతోషగానముతో ఉత్సాహ ధ్వనితోను - పాటలు పాడరండి యెహోవాకు పాటలు - పాడరండి 1.మహాదేవుడు మన ప్రభువు-మహాత్యము గల మహారాజు భూమ్యాగాధ స్ఢలములును-పర్వత శిఖర సముద్రములు ఆయన చేతి - పనులేగా || రక్షణ దుర్గమనీ || 2. ఆయన పాలించు ప్రజలం-ఆయన మేపు గొర్రెలము మనలను చెసిన మహాదైవం-సాగిల పడియిల మ్రొక్కెదము ఆ ప్రభు-సన్నిధిలో ||రక్షణ దుర్గమనీ ||