రక్షణ దుర్గమనీ-సంతోషగానముతో (rakshana dubrgamani santosha gaanamuto) - telugu christian song lyrics
రక్షణ దుర్గమనీ-సంతోషగానముతో
రక్షణ దుర్గమనీ-సంతోషగానముతో
ఉత్సాహ ధ్వనితోను - పాటలు పాడరండి
యెహోవాకు పాటలు - పాడరండి
1.మహాదేవుడు మన ప్రభువు-మహాత్యము గల మహారాజు
భూమ్యాగాధ స్ఢలములును-పర్వత శిఖర సముద్రములు
ఆయన చేతి - పనులేగా || రక్షణ దుర్గమనీ ||
2. ఆయన పాలించు ప్రజలం-ఆయన మేపు గొర్రెలము
మనలను చెసిన మహాదైవం-సాగిల పడియిల మ్రొక్కెదము
ఆ ప్రభు-సన్నిధిలో ||రక్షణ దుర్గమనీ ||
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి